[Skip Header] Friend Requests Messages Notifications HomeProfile Account(more) [End of Header]

Telugu Artist pair

by RRao Sistla on September 06, 2011

కళాకారుల జంట

 మనకున్న కళలు అరవై నాలుగు .  ఈ కళలన్నీ అవినాభావ సంబంధం కలవి. ఉదాహరణకు నాట్యానికి తోడు సంగీతం. సంగీతానికి తోడు సాహిత్యం. అలాగే శిల్పకళకు తోడు చిత్రలేఖనం. ఇంకా ..... ఇలా చెప్పుకుంటూ పోతే ఏ తోడూ లేని కళ వుండదేమో ! ఈ కళలన్నిటినీ సమన్వయపరచి ఏకతాటిపైకి తెచ్చిన ఈ శతాబ్దపు అద్భుతం సినిమా ! ఇదొక ప్రత్యేకమైన ఆధునిక యుగపు కళగా అభివృద్ధి చెందింది. సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పకళ, చిత్రకళ.....

0 Comments